పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?

Durga
1. తాగలేని రసం ఏమిటి? . 2. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి? 3. నడవలేని కాలు ఏమిటి?   4. ఆడలేని బ్యాట్ ఏమిటి?   5.. కనిపించని గ్రహం ఏమిటి?    1. పాదరసం 2. డ్రైవింగ్ స్కూల్ 3. పంపకాలు 4. దోమల బ్యాట్ 5. నిగ్రహం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: